ధ్రువ - మానవ
అక్రమ రవాణాపై
మొట్టమొదటి నాలెడ్జ్
పోర్టల్
తరువాయి భాగం
అక్రమ రవాణా లో
రకాలు
తరువాయి భాగం
తరువాయి భాగం

ప్రాజెక్ట్ గురించి

మరో నిమిషంలో ప్రపంచవ్యాప్తంగా ఇద్దరు పిల్లలు అమ్ముడుపోతారు. రాబోయే 8 నిమిషాల్లో, భారతదేశంలో ఒక పిల్ల/పిల్లవాడు తప్పిపోతారు. ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా 25 మిలియన్ మంది ప్రజలు రవాణా చేయబడతారు. మానవ అక్రమ రవాణా వంటి దారుణాన్ని సమిష్టి కృషి ద్వారా ఓడించాల్సిన అవసరం ఉంది. పోలీసులు మరియు ప్రాసిక్యూటర్ల నుండి సాధారణ పౌరుల వరకు, మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో మనలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది.
తెలంగాణ రాష్ట్ర పోలీసులు, మహిళా భద్రతా విభాగం, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ హైదరాబాద్ మరియు తరుణి NGO, ఈ నేరానికి వ్యతిరేకంగా పోరాడడానికి ఒకటైనారు.  ‘ధ్రువ’ అనేది తెలంగాణలో మానవ అక్రమ రవాణాను అరికట్టే ప్రయత్నం. సమస్యను అర్థం చేసుకోవడం మరియు దాని గురించి తెలుసుకోవడం మార్పుకు మొదటి మెట్టు అని మేము నమ్ముతున్నాము. ‘ధ్రువ’ పోలీసులు మరియు ప్రాసిక్యూటర్ల నుండి రాష్ట్ర పౌరుల వరకు వివిధ వాటాదారులలో అవగాహన పెంచడానికి ఈ నాలెడ్జి పోర్టల్  ప్రయత్నిస్తుంది. సంభావిత వివరణల నుండి ప్రోటోకాల్‌లు మరియు మార్గదర్శకాల వరకు, ‘ధ్రువ’ మానవ అక్రమ రవాణాకు సంబంధించిన ప్రతిదాన్ని అర్థం చేసుకోవడానికి డేటాబేస్‌గా పనిచేస్తుంది. ఇప్పటి, రాబోయే తరాలకు మన ప్రపంచాన్ని మరింత సురక్షితమైన ప్రదేశంగా మార్చటం మనలో ప్రతి ఒక్కరి బాధ్యత.

సహకరించు వారు

వార్తలు మరియు ప్రచురణలు

మానవ అక్రమ రవాణాపై ఇటీవలి కార్యకలాపాల గురించి వార్తలు