చట్టం యొక్క ఫ్రేంవర్క్- జాతీయ స్థాయిలో

  • ARTICLE23: మనుషులను మరియు బిచ్చగాళ్లను అక్రమ రవాణా చేయటాన్ని వారిని వేధించడాన్ని నిర్మూలిస్తుంది, దీనిని చట్టబద్ధంగా శిక్షించటానికి తోడ్పడుతుంది.
  • ARTICLE 24 A: పిల్లలని  కర్మాగారాల్లో , గనుల్లో, ప్రమాదకరమైన ఉద్యోగాల్లో పని చేయించటాన్ని నిర్మూలిస్తుంది
  • ఇందులో చాలా లా నిబంధనలు ఉన్నాయి అందులో కొన్ని:
  • Section 366A- ఏ 18 ఏళ్లలోపు మైనర్ ఆడపిల్లను అక్రమంగా వ్యభిచరించేటట్లు చేసేలా ఇంకొక మనిషి ఆకర్షించటం చట్ట ప్రకారం నేరం.
https://devgan.in/ipc/section/366A/
  • Section 366 B – 21 ఏళ్లలోపు ఏ ఆడపిల్లనైనా అక్రమంగా ఇంకొక మనిషితో వ్యభిచరించడానికి  దిగుమతి చేయటం నేరం
https://devgan.in/ipc/index.php?q=366b&a=1
  • Section 374 – ఒక వ్యక్తితో తనకి ఇష్టం లేకుండా బలవంతంగా పని చేయించుకోవటం.
https://devgan.in/ipc/index.php?q=374&a=1
  • Section 372 – 18 ఏళ్ళ లోపు ఏ వ్యక్తిని అయినా అమ్మటం, కూలికి ఏర్పాటు చేయటం నేరం.
https://devgan.in/ipc/index.php?q=372&a=1
  • Section 373 – 18 ఏళ్ళ లోపు ఏ వ్యక్తిని అయినా వ్యభిచారం లేదా వ్యభిచారంలాంటి కార్యాల కొరకు అమ్మేయటం, కూలికి ఏర్పాటు చేయటం, సహాయపడటం నేరం.
https://devgan.in/ipc/index.php?q=373&a=1
  • సారాంశం: ఆడవారి పై లైంగిక వేధింపులను నిర్మూలించే ప్రాధమిక చట్టం
  • వేశ్యా గృహాలు నడిపినందుకు లేదా వేశ్యా గృహాలు నడపటానికి అద్దెకు ఇచ్చినందుకు శిక్ష.
  • వ్యభిచారము వల్ల వచ్చిన ఆదాయముపై బ్రతుకుతున్నందుకు శిక్ష.
  • ఒక వ్యక్తిని వ్యభిచారానికి ప్రేరేపించినందుకు, సేకరించినందుకు, తీసుకెళ్లినందుకు శిక్ష.
  • ఒక వ్యక్తిని వ్యభిచారం చేయించడానికి ఎక్కడైనా నిర్బంధించినందుకు శిక్ష.
  • సారాంశం: ఏ విధమైన అసభ్య మైన కామ పూరిత సమాచారాన్ని (ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ ) పంపించడానిని  శిక్షిస్తుంది మరియు పోర్నోగ్రఫీ సమస్యను కూడా ఎదుర్కొంటుంది
  • SECTION 67A:లైంగిక  సంబంధించిన ప్రచురణ లేదా ట్రాన్స్మిషన్ ను ఎలక్ట్రానిక్ గా పెట్టడాన్ని శిక్షిస్తుంది.
  •  SECTION 68B:పిల్లలు లైంగిక వేదింపులకు గురౌతున్న దృశ్యాలను ఎలక్ట్రానిక్ గా పెట్టడాన్ని శిక్షిస్తుంది .
  • సారాంశం: ఆడవారి పై లైంగిక వేధింపులను నిర్మూలించే ప్రాధమిక చట్టం
  • వేశ్యా గృహాలు నడిపినందుకు లేదా వేశ్యా గృహాలు నడపటానికి అద్దెకు ఇచ్చినందుకు శిక్ష.
  • వ్యభిచారము వల్ల వచ్చిన ఆదాయముపై బ్రతుకుతున్నందుకు శిక్ష.
  • ఒక వ్యక్తిని వ్యభిచారానికి ప్రేరేపించినందుకు, సేకరించినందుకు, తీసుకెళ్లినందుకు శిక్ష.
  • ఒక వ్యక్తిని వ్యభిచారం చేయించడానికి ఎక్కడైనా నిర్బంధించినందుకు శిక్ష.
  • సారాంశం:  కేంద్ర మాతా శిశు సంక్షేమ మంత్రి వర్గం పిల్లలపై జరిగే లైంగిక వేధింపులు మరియు అత్యాచారాలను అరికట్టడానికి POCSOను మొదలుపెట్టింది.
  • బాలలపై పెనైట్రేటివ్ లైంగిక వేధింపు / అత్యాచారం జరిగితే (section 3) – కనీసం 10 ఏళ్ళ జైలు శిక్ష నించి జీవిత ఖైదు మరియు జరిమానా .
  • (section 4)ఆగ్రవేటడ్\ పెనైట్రేటివ్ లైంగిక వేధింపు(section5) – కనీసం 20 ఏళ్ళ జైలు శిక్ష నించి జీవిత ఖైదు మరియు జరిమానా.(section6)
  • లైంగిక వేధింపు అంటే పెన్ట్రేషన్ లేకుండా లైంగిక సంపర్కం(section7)-కనీసం 3 ఏళ్ళ జైలు శిక్ష నించి 5 ఏళ్ళ ఖైదు మరియు జరిమానా.(section 8)
  • అధికారంలో ఉన్న వ్యక్తిచే ఆగ్రవేటడ్ లైంగిక వేధింపులకు గురైతే (section 9) – కనీసం 5 ఏళ్ళ జైలు శిక్ష నించి 7 ఏళ్ళ ఖైదు మరియు జరిమానా.
  • (section 10)పిల్లలపై లైంగిక వేధింపు(section 11) – 3 ఏళ్ళు జైలు శిక్ష మరియు జరిమానా (section 12).
  • పిల్లల్ని పోర్నోగ్రఫీ కొరకు ఉపయోగించుకోవటం(section 14)- మొదటిసారి పట్టు బడితే 5 ఏళ్ళ జైలు శిక్ష మరియు జరిమానా , మళ్ళీ పట్టుబడినచో 7 ఏళ్ళ జైలు శిక్ష మరియు జరిమానా(section 14(1)). *
  •  సారాంశం:   ఈ చట్టము నేర ప్రవృత్తి ఉన్న పిల్లలకు వయస్సు 16 నుంచి18 ఉన్నచో తెలిసి నేరం చేశారంటే 7 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తుంది.
  •  పిల్లలకి మద్యం లేదా మాదకద్రవ్యాలు ఇచ్చినచొ ఆ వ్యక్తికి 7 ఏళ్ళ జైలు శిక్ష లేదా / మరియు లక్ష రూపాయల జరిమానా.
  •  పిల్లల్ని శారీరకంగా దండించినచో యాభైవేల జరిమానా లేదా 3 ఏళ్ళ జైలు శిక్ష.
  • ఎవరైనా పిల్లల్ని అమ్మేసినచో లక్ష రూపాయల జరిమానా మరియు 5 ఏళ్ళ జైలు శిక్ష.

  • సారాంశం పిల్లలచే పనిచేయించుకోవటం మరియు కౌమారదిశలో ఉన్న వ్యక్తులతో ప్రమాదకరమైన ఉద్యోగాలను చేయించటం ఈ చట్టం ప్రకారం నిషేధం
  • ఈ చట్టం ప్రకారం ఎవరైనా పిల్లలని కాని , కౌమారదశలో ఉన్న వారి చేత కానీ పనిచేయించుకున్నా లేదా పనిచేయటానికి ఆనుమతించినా కనీసం 6నెలల నించి 2 ఏళ్ళ వరకు జైలు శిక్ష లేదా ఇరవైవేల నించి యాభైవేల వరకు జరిమానా లేదా రెండూ పడవచ్చు.
  • ఇదే నేరంపై మళ్ళీ పట్టుబడినచో 1-3 ఏళ్ళవరకు జైలు శిక్ష పడచ్చు.
  • పిల్లల యొక్క తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు ఈ చట్టంలో చెప్పబడిన నిబంధనలను పాటించకపోతే వారికి శిక్షపడుతుంది.
  • సారాంశం: ఈ బిల్లు అన్ని విధముల అక్రమ రవాణాల కొరకు, భాదితుల యొక్క రెస్క్యూ,ప్రొటెక్షన్ మరియు రిహాబిలిటేషన్ కొరకు చట్టం తెస్తుంది.
  • ఈ బిల్లు కింద ఒక యజమానికి కానీ అద్దెకిచ్చిన వ్యక్తికి కానీ ఆ ప్రదేశంలో అక్రమ రవాణా జరుగుతోందని ముందే తెలిసి ఉన్నచో శిక్షింపబడతాడు.ఈ బిల్లు ప్రకారంగా యజమాని కానీ అద్దెకిచ్చిన వ్యక్తి కానీ వారి అమాయకత్వము నిరూపించుకునేదాకా దోషులగానే పరిగణించబడతారు. ఇది ఆర్టికల్ 21 ని ఉల్లంఘించచ్చు.
  • ఈ బిల్లు ప్రకారం ఏ వ్యక్తి అయినా అక్రమ రవాణా కి సంబంధించిన పదార్ధాన్ని కాని నివేదికను కాని ప్రచురిస్తే ఆ వ్యక్తికి శిక్ష పడుతుంది. 
  • ఈ బిల్లు అక్రమ రవాణాలోని విధాలను ‘ఆగ్రవేటడ్’ కింద విభజిస్తుంది, దీని వల్ల శిక్షలు అధికం కావచ్చూ.కాబట్టి, కొన్ని ఆగ్రవేటడ్ నేరాలకు ఉదాహరణకి, భిక్షం అడగటం వంటి నేరానికి బానిసత్వం కంటే ఎక్కువ శిక్ష పడుతుంది.