ధ్రువ
అక్రమ రవాణా
చట్టపరమైన అంశాలు
చట్టం
రాష్ట్ర స్థాయి GOs
సలహాలు & సూచనలు
అదనపు సమాచారం
నిబంధనలు
బాధితుల పునరావాస పథకాలు
వనరులు
వార్తలు
మా గురించి
సంప్రదించండి
TEL
ENG
ఈ - లర్నింగ్
తెలంగాణ రాష్ట్ర స్థాయి
1. ఏ సంస్థలు అయితే లైంగిక వేధింపుల బాధితుల పునరావాసం మరియు రక్షణ భాద్యతను తీస్కున్నాయో అవి కనీస సంరక్షణ ప్రమాణాలను పాటించాలి.
http://www.yashodafoundation.in/wp-content/uploads/2016/03/GO_No_16.pdf
2. Women Technical Training Institute - WTTI (Polytechnic) లో 70% డిప్లొమా సీట్లు, హైదరాబాద్ లో అనాధలకు, నిరాశ్రయులకు (అక్రమ రవాణా అయిన వ్యక్తులతో సహా) కేటాయించటం. ఈ నాలుగేళ్లలో 46 మంది అక్రమ రవాణా భాదితులు WTTI లో చేరారు.
G.O.Ms.No.14 dt. 23.05.2008
3. సమగ్ర పాలసీ మరియు ఆక్షన్ ప్లాన్, నివారణ, రక్షణ, పునరావాసం - యాంటీ-ట్రాఫికింగ్ మెజర్స్ , భాదితుల యొక్క ఆర్ధిక సాధికారత , ఆరోగ్య సంరక్షణ etc.
Vide G.O.Ms.No.1, Dt.03.01.2003
4. రిలీఫ్ & రీహాబిలిటేషన్ ఫండ్ ఫర్ విక్టింస్ అఫ్ అట్రాసిటీస్ కి సంబంధించి- లైంగిక వేధింపుకి గురి అయిన భాదితులకు యాభై వేలు చెల్లింపు.
G.O.Ms
No.28 of WD,CW&DW (Progs) Dept dt.4.7.2003
5. అక్రమ రవాణాకి గురై రక్షింపబడిన ఆడవారికి, పిల్లలకి ఇమ్మీడియేట్ రిలీఫ్ ఫండ్ కింద ఐదువేల నించి పదివేల వరకు పెంపుదల.
G.O.Ms
No.13 of WD,CW&DW (Progs) Dept dt. 21.4.2008
6. ఒక క్లిష్టమైన నివారణ చర్య కింద, కిశోరీ శక్తి యోజన (KSY) కింద విడుదలైన ఫండ్స్ ను కౌమార యువతులకు అక్రమ రవాణా బరిలో చిక్కకుండా వారికి అక్రమ రవాణా గురించి ముందే వారికి బోధించటం.
https://wcd.nic.in/detailed-guidelines-implementation-scheme
సలహాలు & సూచనలు
Our Visitors
Connect With Us
Facebook-official
Twitter
Youtube
సంప్రదించండి
Women Safety Wing
Telangana State, India
Email:
mamatha@tharuni.org
ఉపయోగకరమైన లింక్స్
అక్రమ రవాణా
చట్టపరమైన అంశాలు
చట్టం
రాష్ట్ర స్థాయి GOs
సలహాలు & సూచనలు
అదనపు సమాచారం
నిబంధనలు
బాధితుల పునరావాస పథకాలు
వనరులు
వార్తలు
మా గురించి
సంప్రదించండి
TEL
ENG
© 2021. Designed and Developed by eSwiftSoftware