UNODC ప్రకారం బలవంతంగా లేక మోసపూరితంగాని, భయపెట్టి లేక బెదిరించి మానవుల అక్రమంగా రవాణా లేదా ఆశ్రయం కల్పించడం ద్వారా జరిగే దోపిడీ నే 'మానవ అక్రమ రవాణా' గా పరిగణింపబడుతుంది. వ్యభిచారం, వెట్టి చాకిరి, బానిసత్వం, లైంగిక దాడులు ఈ దోపిడీలో భాగాలే. ఒక నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అక్రమ రవాణా బాధితులు లైంగిక హింసకు గురైన వారే. బలవంతపు శ్రమ కోసం ఈ అక్రమ రవాణా అన్ని ప్రాంతాల్లో స్థిరంగా లేకపోయినప్పటికీ ఉప-సహారా ఆఫ్రికాలో, మధ్య మరియు దక్షిణ ఆసియాలో ఎక్కువగా గుర్తింపబడింది.
ఆడవారు మరియు పిల్లలే కాకుండా, మగవారు కూడా మానవ అక్రమ రవాణా బాధితులే. భారత దేశం లో, లైంగికి వ్యాపారం కోసమే కాకుండా, ఇతర చాకిరీల కోసం కూడా అక్రమ రవాణా జరుగుతున్నది. మానవ అక్రమ రవాణా దానికి గురైన వారిని బానిసత్వం లోకి నెట్టి వేస్తుంది. చాలా శాతం బాధితులు రవాణాదారులను ( ట్రాఫికర్స్ ను) నమ్మి వారితో వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే వారికి అసలైన కారణం గురించిన నిజం తెలియక. ప్రపంచంలో అన్ని దేశాలలో అక్రమ రవాణా అనేది జరుగుతున్నది.
మానవ అక్రమ రవాణా ప్రోటోకాల్' ప్రకారం ఈ మూడు అంశాలు జరుగుతాయి:
ఎన్నుకోవటం, రవాణా, బంధించటం
బెదిరింపు, బలవంతం, అపహరణ, మోసం, అధికార దుర్వినియోగం, బంధించిన వ్యక్తులకు రుసుము వగైరా చెల్లించటం
లైంగిక హింస, వెట్టి/బలవంతపు చాకిరి, అవయవ చౌర్యం
Disproportionately affects women and children and involves forced participation in commercial sex acts. it consists of different types of servitude, including forced prostitution, pornography, child sex rings, and sex-related occupations such as nude danching and modeling.
This is when a person is pat under pressure to marry someone. They may be threatened with physical or Sexual violence or placed under emotional or psychological distress to ethane these aims Maybe done to gain access to benefits or to a country.
The trafficking in organs involves removing a part of the body. commonly the kidneys and liver. to sell often as an illegal trade. The victim here involves both gender and without any difference in their ages, includes person ranging from small child to old person and even dead person too. it may happen with or without their consent
It involves the person to work as boned labours slaves by the of forcing them or awarding punishments for not working and forces them to work for little remuneration or payments in order to reduce their debts
Includes both gender male and female. they are forced to work as bonded slaves under military camps in kitchen work and in some other violent or illegal activity. The female children are forced to have sexual exploitation without considering their age. the children are between the age group of 10 to 18 years who are considered to be minors
It is the advanced form of sex trafficking or exploitation in the 21st century. the main victims are made on the websites used by the people and it will automatically provoke the users. these kinds of advertisements are made normally in all websites but it has its origin in the dark or deep web
లైంగిక దోపిడీ
■ బాధితులు చాల శాతం మహిళలే. ఈ దోపిడీలో మహిళలు బలవంతంగా లైంగిక కార్యకలాపాలలోకి నెట్టి వేయబడతారు. ఈ దోపిడీ వ్యభిచారగృహాలలో, అటువంటి ప్రదేశాలలో జరుగుతుంది.3. అవయవాల అక్రమ రవాణా
■ ఈ నేరస్థులు బాధితుల అవయవాలను డబ్బు కోసం వేరొక చోటికి రవాణా చేస్తారు. వీరికి లింగభేదం ఉండదు,వయసుతో పనిలేదు.
■ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళే గాక , శవాల నుండి కూడా వీరు అవయవాలు సేకరించి రవాణా చేస్తారు.
■ ఈ విషయమై బాధితుల అనుమతి ఉండవచ్చు, ఉండకపోవచ్చు.
అంతర్జాలం /సాంకేతికతను ఉపయోగించి బాధితులను గుర్తించటం; బాధితుల సేవలను (చెయ్యగలిగే పనులను) లేక వారి అవయవాలను కొనుగోలుదారులను / కస్టమర్లను ఆకర్షించటానికి ప్రచారం చెయ్యటం .
వీరు అంతర్జాలాన్ని ఈ క్రింది వాటి వలన లాభదాయకంగా ఉపయోగించగలరు:
భారతదేశంలో మానవ అక్రమ రవాణా 20 నుంచి 65 మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. లైంగిక దోపిడీ మరియు బలవంతపు వివాహాలకోసం మహిళలు ,బాలికలను రవాణా చేస్తున్నారు. పురుషులు అధికంగా వున్న ప్రాంతాలో ఇది మరీ ఎక్కువ. ఫ్యాక్టరీ కార్మికులుగా,ఇళ్లలో పనివారుగా మరియు బిచ్చగాళ్లగా పిల్లలు బలవంతంగా తరలింపబడుతున్నారు. ఇంకొందరు బాలసైనికులుగా ఉగ్రవాద సంస్థలచే ఉపయోగించబడుతున్నారు.
లైంగిక దోపిడీ కోసం అక్రమంగా రవాణా చేయబడిన పొరుగు దేశాల మహిళలు మరియు బాలికలకు భారతదేశం కూడా ఒక గమ్యం. భారతీయ మహిళలను కూడా ఇదే కారణంగా వేరే దేశాలకి రవాణా చేస్తారు. పని మనుషులుగా మరియు తక్కువ నైపుణ్యం కల కార్మికులుగా వలస వెళ్ళే భారతీయ వలసదారుల్లో ఈ అక్రమ రవాణా అధికంగానే వుంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అయినప్పటికీ, దేశం విస్తృతమైన పేదరికం మరియు సరైన విద్య లేకపోవడంతో బాధపడుతోంది, దీని ఫలితంగా మానవ హక్కుల ఉల్లంఘనలు ముఖ్యంగా మహిళలపై మరియు పిల్లలపై నా జరుగుతున్నాయి.
మానవ అక్రమ రవాణా గురించి ఖచ్చితమైన గణాంకాలను పొందడం చాలా కష్టం అయినప్పటికీ, అక్రమ రవాణా బాధితుల్లో 80% కంటే ఎక్కువ మంది స్త్రీలు మరియు 50% పైగా మానవ అక్రమ రవాణా బాధితులు పిల్లలు అని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం, 2018 లో భారతదేశంలో మొత్తం 5264 మానవ అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి, ఇక్కడ 64% మహిళలు మరియు 48% 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఉన్నారు. బీహార్, మహారాష్ట్ర, తెలంగాణ, జార్ఖండ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఒరిస్సా మరియు పశ్చిమ బెంగాల్ ఎక్కువగా ప్రభావిత ప్రాంతాలు. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల ప్రజలు, మరియు ఎస్సీ, ఎస్టీ, ఓబిసి వర్గాలకు చెందినవారు ఇటువంటి దుశ్చర్యలకి గురయ్యే అవకాశం ఉంది.